Plot No.983,
Road No.48,
Jubilee Hills,
Hyderabad - 500033

P: 040-
M: 091-9849333216
Email: info@nishrinkala.org
Map: Get Directions

కూచిపూడి (భారతీయ సాంప్రదాయ నృత్యం) నేర్చుకునే విద్యార్థుల ప్రగతికి, శిక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సంస్థలలో నిశృంఖల డాన్స్ అకాడమీ ఒకటి. హైదరాబాద్ లో ఉన్న ఈ అకాడమీలో నాట్యంతో పాటు,  దారుఢ్య శిక్షణ, విషయ పరిఞ్ఞానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది..  కేవలం ముగ్గురు నలుగురు పిల్లలతో 2008 జూన్ లో ప్రారంభించిన నిశృంఖల, రెండేళ్ళ స్వల్ప వ్యవధిలోనే డాన్స్ అకాడమీ స్థాయికి ఎదిగింది.

ప్రతిష్టాత్మక ఘట్టాలు

నిశృంఖల డాన్స్ అకాడమీ ప్రారంభోత్సవం

కూచిపూడి నాట్యం నేర్పేందుకు సప్తపర్ణి సాంస్కృతిక కేంద్రంలో ముగ్గురు నలుగురు పిల్లలతో మొదలైన ఒక చిన్న డాన్స్ స్కూల్ ఇప్పుడు 30 మంది విద్యార్థులు, 5 గురు నాట్యాచార్యుల స్థాయికి ఎదిగింది. ఈ ప్రవర్థమానం ఇస్తున్న ఉత్సాహంతో....2010 ఫిబ్రవరి లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నిశృంఖల డాన్స్ అకాడమీని ప్రారంభించాము.

మరిన్ని వివరాలు

ప్రతిపాదిత శిక్షణాశిబిరాలు

శిక్షణ శిబిరాలు

మరిన్ని వివరాలు